Varisu: విజయ్‌ ‘వారసుడు’ వర్కింగ్‌ స్టిల్స్‌

Varisu: తమిళ నటుడు విజయ్‌ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘వారిసు’ (తమిళం). తెలుగులో ‘వారసుడు’గా రానుంది. చిత్రీకరణకు సంబంధించిన దృశ్యాలను చిత్ర బృందం విడుదల చేసింది. రష్మిక కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 27 Oct 2022 15:04 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని