Vedha: ‘వేద’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

శివ రాజ్‌కుమార్‌ హీరోగా హర్ష తెరకెక్కించిన చిత్రం ‘వేద’. గీతా శివ రాజ్‌కుమార్‌ నిర్మించారు. ఘనవి లక్ష్మణ్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 9న విడుదల కానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ‘వేద’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

Updated : 08 Feb 2023 00:05 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు