Devotion: కడపలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం

కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొన్నారు. పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు.

Updated : 28 Jan 2023 20:06 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని