Vikrant Rona: సందడిగా ‘విక్రాంత్‌ రోణ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

Vikrant Rona: సుదీప్‌ హీరోగా యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన త్రీడీ సినిమా ‘విక్రాంత్‌ రోణ’. అనుప్‌ భండారి దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్‌ ఇండియా చిత్రం జులై 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ప్రముఖ నటుడు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

Updated : 26 Jul 2022 18:56 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని