Vinayaka chavithi : కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండగను వైభవంగా జరుపుకొంటున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో విభిన్న రూపాల గణనాథుడి విగ్రహాలను మండపాల్లో కొలువుదీర్చారు. గణేశుడి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తున్నారు. 

Updated : 31 Aug 2022 20:44 IST
1/36
విజయనగరం జొన్నగుడి రొప్పవీధిలో ఏర్పాటు చేసిన అద్దాల గణపతి విజయనగరం జొన్నగుడి రొప్పవీధిలో ఏర్పాటు చేసిన అద్దాల గణపతి
2/36
నారాయణపేట జిల్లా ధన్వాడ పట్టణంలోని బీసీ కాలనీలో.. మంచు పర్వతంలో గోమతి చక్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న మట్టి వినాయకుడు  నారాయణపేట జిల్లా ధన్వాడ పట్టణంలోని బీసీ కాలనీలో.. మంచు పర్వతంలో గోమతి చక్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న మట్టి వినాయకుడు
3/36
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో..
4/36
వనపర్తి జిల్లా పానగల్‌ మండల కేంద్రంలో.. వనపర్తి జిల్లా పానగల్‌ మండల కేంద్రంలో..
5/36
సంతబొమ్మాలి మండలం నౌపడలో.. సంతబొమ్మాలి మండలం నౌపడలో..
6/36
ఖైరతాబాద్ తరహాలో ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్ జనతా గణేష్ మండల్ నిర్వహకులు కొలువుదీర్చిన 35 అడుగుల వినాయకుడు. ఖైరతాబాద్ తరహాలో ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్ జనతా గణేష్ మండల్ నిర్వహకులు కొలువుదీర్చిన 35 అడుగుల వినాయకుడు.
7/36
విశాఖలోని దొండపర్తి అల్లూరివారి వీధిలో ఏర్పాటు చేసిన 102 అడుగుల వినాయకుడు విశాఖలోని దొండపర్తి అల్లూరివారి వీధిలో ఏర్పాటు చేసిన 102 అడుగుల వినాయకుడు
8/36
విశాఖలోని అక్కయ్యపాలెంలో.. విశాఖలోని అక్కయ్యపాలెంలో..
9/36
ఖమ్మం బ్రాహ్మణ బజార్ శివాలయంలో ఏర్పాటు చేసిన 27 అడుగుల కాలసర్ప నీలకంఠ మహాగణపతి మట్టి విగ్రహం ఖమ్మం బ్రాహ్మణ బజార్ శివాలయంలో ఏర్పాటు చేసిన 27 అడుగుల కాలసర్ప నీలకంఠ మహాగణపతి మట్టి విగ్రహం
10/36
ఖమ్మం యూపీహెచ్‌ కాలనీలో రథంపై మహా గణపతి, కుమారస్వామి ఖమ్మం యూపీహెచ్‌ కాలనీలో రథంపై మహా గణపతి, కుమారస్వామి
11/36
పుట్టపర్తి కుమ్మరపేటలో వామనావతారంలో.. పుట్టపర్తి కుమ్మరపేటలో వామనావతారంలో..
12/36
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట నుంచి కట్టమూరు వెళ్లే రహదారిలో.. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట నుంచి కట్టమూరు వెళ్లే రహదారిలో..
13/36
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో.. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో..
14/36
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో.. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో..
15/36
పుట్టపర్తి జిల్లా ఆమడగూరు మండల పరిధిలోని కొట్టువారిపల్లిలో ఇంటర్మీడియట్ విద్యార్థి గణేశ్‌ రాయల్‌.. న్యూస్ పేపర్లు, మైదాపిండితో సుమారు 16అడుగుల అందమైన గణనాథుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ప్రస్తుతం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఈ యువకుడు తయారు చేసిన పర్యావరణహిత వినాయకుడికి పూజలు చేస్తున్నారు. పుట్టపర్తి జిల్లా ఆమడగూరు మండల పరిధిలోని కొట్టువారిపల్లిలో ఇంటర్మీడియట్ విద్యార్థి గణేశ్‌ రాయల్‌.. న్యూస్ పేపర్లు, మైదాపిండితో సుమారు 16అడుగుల అందమైన గణనాథుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ప్రస్తుతం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఈ యువకుడు తయారు చేసిన పర్యావరణహిత వినాయకుడికి పూజలు చేస్తున్నారు.
16/36
తిరుపతి డీఆర్‌ మహల్ రోడ్‌లో గాంధీపురం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినూత్న గణపయ్య తిరుపతి డీఆర్‌ మహల్ రోడ్‌లో గాంధీపురం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినూత్న గణపయ్య
17/36
తిరుపతి ఎంఆర్‌పల్లి వాసవీనగర్‌లో ‘అయోధ్య’ వినాయకుడు తిరుపతి ఎంఆర్‌పల్లి వాసవీనగర్‌లో ‘అయోధ్య’ వినాయకుడు
18/36
తిరుపతి ఉల్లిపట్టెడలో.. తిరుపతి ఉల్లిపట్టెడలో..
19/36
తిరుపతి ఎంఆర్‌పల్లిలో ఎడ్లబండిపై కొలువుదీరిన గణపయ్య తిరుపతి ఎంఆర్‌పల్లిలో ఎడ్లబండిపై కొలువుదీరిన గణపయ్య
20/36
నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ కల్యాణ మండపంలో మట్టితో తయారు చేసిన ముక్తి ప్రదాత విష్ణు స్వరూప మహా గణపతి నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ కల్యాణ మండపంలో మట్టితో తయారు చేసిన ముక్తి ప్రదాత విష్ణు స్వరూప మహా గణపతి
21/36
22/36
నంద్యాల 
పట్టణంలోని సంజీవనగర్‌ రామాలయంలో 3 వేల తెల్ల జిల్లేడు వేర్లతో తయారు చేసిన శ్వేతార్క మహాగణపతి నంద్యాల పట్టణంలోని సంజీవనగర్‌ రామాలయంలో 3 వేల తెల్ల జిల్లేడు వేర్లతో తయారు చేసిన శ్వేతార్క మహాగణపతి
23/36
కర్నూలు నగరంలోని రాఘవేంద్ర స్వామి మఠం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 55 అడుగుల మట్టి వినాయక విగ్రహం.. భక్తుల సందడి కర్నూలు నగరంలోని రాఘవేంద్ర స్వామి మఠం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 55 అడుగుల మట్టి వినాయక విగ్రహం.. భక్తుల సందడి
24/36
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహా మట్టి గణపతి ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహా మట్టి గణపతి
25/36
26/36
తిరుపతి బాలాజీ కాలనీ ఇంద్రనగర్‌లో 5వేల రుద్రాక్షలతో తయారు చేసిన వినాయకుడు తిరుపతి బాలాజీ కాలనీ ఇంద్రనగర్‌లో 5వేల రుద్రాక్షలతో తయారు చేసిన వినాయకుడు
27/36
తిరుపతిలోని శిల్ప కళాశాలలో 3500 చాక్లెట్స్‌ వినియోగించి రూపొందించిన గణపతి విగ్రహం తిరుపతిలోని శిల్ప కళాశాలలో 3500 చాక్లెట్స్‌ వినియోగించి రూపొందించిన గణపతి విగ్రహం
28/36
29/36
30/36
కొబ్బరి చిప్పలు, బోల్టులు, మట్టితో రాజాం పట్టణంలోని జీఎంఆర్‌ వరలక్ష్మి డీఏవీ పాఠశాల విద్యార్థులు తయారు చేసిన ఆకృతులు కొబ్బరి చిప్పలు, బోల్టులు, మట్టితో రాజాం పట్టణంలోని జీఎంఆర్‌ వరలక్ష్మి డీఏవీ పాఠశాల విద్యార్థులు తయారు చేసిన ఆకృతులు
31/36
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మునుబోలు పంచాయతీ యాచవరానికి చెందిన కళాకారుడు ఆలూరు రాము ఆచారి కొయ్యతో రూపొందించిన 0.7సెం.మీ సూక్ష్మ గణపతి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మునుబోలు పంచాయతీ యాచవరానికి చెందిన కళాకారుడు ఆలూరు రాము ఆచారి కొయ్యతో రూపొందించిన 0.7సెం.మీ సూక్ష్మ గణపతి
32/36
కడియపులంకలోని శ్రీ సత్యదేవా నర్సరీలో వివిధ రకాల పూలతో తీర్చిదిద్దిన పూల గణపతి ఆకృతి సందర్శకులను ఆకట్టుకుంటోంది. కడియపులంకలోని శ్రీ సత్యదేవా నర్సరీలో వివిధ రకాల పూలతో తీర్చిదిద్దిన పూల గణపతి ఆకృతి సందర్శకులను ఆకట్టుకుంటోంది.
33/36
విజయవాడ పాతబస్తీలోని పూలబావి సందులో సుమారు 10 వేల కూల్‌ డ్రింక్స్‌ సీసాలతో ఏర్పాటు చేసిన 16 అడుగుల విగ్రహం విజయవాడ పాతబస్తీలోని పూలబావి సందులో సుమారు 10 వేల కూల్‌ డ్రింక్స్‌ సీసాలతో ఏర్పాటు చేసిన 16 అడుగుల విగ్రహం
34/36
ఆదిలాబాద్‌ పట్టణంలో తడకలు, చాపలు, గంపలు, చాటలతో రూపొందించిన 9 అడుగుల ఎత్తైన గణపతి విగ్రహం ఆదిలాబాద్‌ పట్టణంలో తడకలు, చాపలు, గంపలు, చాటలతో రూపొందించిన 9 అడుగుల ఎత్తైన గణపతి విగ్రహం
35/36
వినాయక చవితి పర్వదినం సందర్భంగా హనుమకొండ జిల్లా కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో స్వామి వారిని పట్టు వస్త్రాలు, వెండి కవచంతో అలంకరించారు. పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా హనుమకొండ జిల్లా కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో స్వామి వారిని పట్టు వస్త్రాలు, వెండి కవచంతో అలంకరించారు. పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు.
36/36
తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో 24 అడుగుల ఎత్తులో.. 7000 పైనాపిల్‌ పండ్లు వినియోగించి గణపతి విగ్రహం తయారు చేశారు. ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 
తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో 24 అడుగుల ఎత్తులో.. 7000 పైనాపిల్‌ పండ్లు వినియోగించి గణపతి విగ్రహం తయారు చేశారు. ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

మరిన్ని