Vinayaka chavithi : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండగను వైభవంగా జరుపుకొంటున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో విభిన్న రూపాల గణనాథుడి విగ్రహాలను మండపాల్లో కొలువుదీర్చారు. గణేశుడి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తున్నారు. 

Updated : 01 Sep 2022 09:27 IST
1/52
హైదరాబాద్‌ వనస్థలిపురంలో మట్టి ప్రమిదలతో వినాయకుడు హైదరాబాద్‌ వనస్థలిపురంలో మట్టి ప్రమిదలతో వినాయకుడు
2/52
వరంగల్‌ రైల్వే గేట్ శాంతినగర్‌లో.. వరంగల్‌ రైల్వే గేట్ శాంతినగర్‌లో..
3/52
వరంగల్‌ రామన్నపేటలో.. వరంగల్‌ రామన్నపేటలో..
4/52
వరంగల్‌ హోల్‌సేల్ క్లాత్‌ మర్చంట్‌ ఆధ్వర్యంలో.. వరంగల్‌ హోల్‌సేల్ క్లాత్‌ మర్చంట్‌ ఆధ్వర్యంలో..
5/52
హైదరాబాద్‌లో.. హైదరాబాద్‌లో..
6/52
7/52
బాపట్ల జిల్లా చీరాలలో కరెన్సీ గణపతి బాపట్ల జిల్లా చీరాలలో కరెన్సీ గణపతి
8/52
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో... హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో...
9/52
10/52
11/52
12/52
13/52
14/52
అనంతపురంలో.. అనంతపురంలో..
15/52
16/52
17/52
18/52
హైదరాబాద్‌ జేఎన్టీయూలో విద్యార్థులు తయారు చేసిన కాగితపు గణపతి హైదరాబాద్‌ జేఎన్టీయూలో విద్యార్థులు తయారు చేసిన కాగితపు గణపతి
19/52
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46 అంబేడ్కర్ నగర్ బస్తీ వినాయకుడిని దర్శించుకొని పూజలు చేసిన సినీనటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46 అంబేడ్కర్ నగర్ బస్తీ వినాయకుడిని దర్శించుకొని పూజలు చేసిన సినీనటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన
20/52
సికింద్రాబాద్‌ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు సికింద్రాబాద్‌ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు
21/52
22/52
పీర్జాదీగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ స్పాంజిల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి పీర్జాదీగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ స్పాంజిల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి
23/52
24/52
ఒంగోలులో మంచు కొండల్లో శివలింగం మధ్యలో ఉన్నట్లుగా గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఒంగోలులో మంచు కొండల్లో శివలింగం మధ్యలో ఉన్నట్లుగా గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
25/52
ఉత్తరాంధ్ర ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రుద్రాక్ష మాలలతో తయారు చేసిన వినాయక ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రుద్రాక్ష మాలలతో తయారు చేసిన వినాయక ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు.
26/52
కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో నందీశ్వర ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో సీతారాముల అలంకారంలో ఉన్న గణనాథుడిని  ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో నందీశ్వర ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో సీతారాముల అలంకారంలో ఉన్న గణనాథుడిని ఏర్పాటు చేశారు.
27/52
కరీంనగర్‌లోని రాంనగర్‌లో ఏర్పాటు చేసిన 24 అడుగుల మట్టి విగ్రహం కరీంనగర్‌లోని రాంనగర్‌లో ఏర్పాటు చేసిన 24 అడుగుల మట్టి విగ్రహం
28/52
సికింద్రాబాద్‌లోని గణేశ్‌ దేవాలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌ జావడేకర్‌ సికింద్రాబాద్‌లోని గణేశ్‌ దేవాలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌ జావడేకర్‌
29/52
ఏలూరులో.. ఏలూరులో..
30/52
కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్‌లో రాధాకృష్ణుల అలంకారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్‌లో రాధాకృష్ణుల అలంకారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం
31/52
కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్‌లో అడవి టెంకాయలు, కమలాక్షి పూసలతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని తయారీకి సుమారు రూ.2లక్షలు ఖర్చు అయింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్‌లో అడవి టెంకాయలు, కమలాక్షి పూసలతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని తయారీకి సుమారు రూ.2లక్షలు ఖర్చు అయింది.
32/52
శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం డీఆర్ వలసలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడిని 1200 గాజు అద్దాలతో అలంకరించారు. ఈ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం డీఆర్ వలసలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడిని 1200 గాజు అద్దాలతో అలంకరించారు. ఈ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
33/52
శ్రీకాకుళం జిల్లా బొరివంక పెద్ద ఒరియా వీధిలో గాలిలో తేలియాడే శివరూప గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని స్థానిక శిల్పి గుణనిధి బిసాయి రూపొందించారు. శ్రీకాకుళం జిల్లా బొరివంక పెద్ద ఒరియా వీధిలో గాలిలో తేలియాడే శివరూప గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని స్థానిక శిల్పి గుణనిధి బిసాయి రూపొందించారు.
34/52
తిరుపతి సున్నపు వీధిలో టెంకాయలతో తీర్చిదిద్దిన గణనాథుడి విగ్రహం.. తిరుపతి సున్నపు వీధిలో టెంకాయలతో తీర్చిదిద్దిన గణనాథుడి విగ్రహం..
35/52
తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో వినాయక చవితి వేడుకలు తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో వినాయక చవితి వేడుకలు
36/52
మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలోని సరస్వతి పాఠశాలలో వరిగడ్డితో తయారు చేసిన వినాయక విగ్రహం మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలోని సరస్వతి పాఠశాలలో వరిగడ్డితో తయారు చేసిన వినాయక విగ్రహం
37/52
కూకట్‌పల్లిలో వినాయక చవితి పూజల్లో పాల్గొన్న భాజపా ఎంపీ కె.లక్ష్మణ్‌ కూకట్‌పల్లిలో వినాయక చవితి పూజల్లో పాల్గొన్న భాజపా ఎంపీ కె.లక్ష్మణ్‌
38/52
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘ పరిధి గొల్లవీధిలో ఏర్పాటు చేసిన సింహాద్రి అప్పన్న రూప గణపతి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘ పరిధి గొల్లవీధిలో ఏర్పాటు చేసిన సింహాద్రి అప్పన్న రూప గణపతి
39/52
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శివయ్య రూపంలో గణనాథుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శివయ్య రూపంలో గణనాథుడు
40/52
విజయవాడ సమ్మెటవారి వీధిలో బాస్మతి బియ్యం ప్యాకెట్లతో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య విగ్రహం విజయవాడ సమ్మెటవారి వీధిలో బాస్మతి బియ్యం ప్యాకెట్లతో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య విగ్రహం
41/52
వినాయక చవితి సందర్భంగా బుధ‌వారం తితిదే రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని వినాయకస్వామివారికి వినాయక చవితి పూజ ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా బుధ‌వారం తితిదే రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని వినాయకస్వామివారికి వినాయక చవితి పూజ ఘనంగా నిర్వహించారు.
42/52
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వినాయకుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు ఉన్నట్లు ఏర్పాటు చేసిన విగ్రహం గుంటూరు జిల్లా తాడేపల్లిలో వినాయకుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు ఉన్నట్లు ఏర్పాటు చేసిన విగ్రహం
43/52
విజయనగరంలో.. విజయనగరంలో..
44/52
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్ చౌరస్తాలో భక్త హిందూ గణేష్ మండలి వారు చిన్న చిన్న గంటలతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్ చౌరస్తాలో భక్త హిందూ గణేష్ మండలి వారు చిన్న చిన్న గంటలతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు..
45/52
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రామ మందిరం వద్ద అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆకారంలో.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రామ మందిరం వద్ద అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆకారంలో..
46/52
నంద్యాల పట్టణం సంజీవ నగర్‌లోని కోదండ రామాలయంలో వెలసిన వేంకటేశ్వర స్వామిని భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నవధాన్యాలతో అలంకరించారు. నంద్యాల పట్టణం సంజీవ నగర్‌లోని కోదండ రామాలయంలో వెలసిన వేంకటేశ్వర స్వామిని భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నవధాన్యాలతో అలంకరించారు.
47/52
నంద్యాల పట్టణంలోని కోదండరామాలయంలో వినాయక మూలవిరాట్ విగ్రహాన్ని అనపకాయలతో అలంకరించి పూజలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని కోదండరామాలయంలో వినాయక మూలవిరాట్ విగ్రహాన్ని అనపకాయలతో అలంకరించి పూజలు నిర్వహించారు.
48/52
విజయవాడ ఎంజీ రోడ్డులో డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసిన వినాయకుడు విజయవాడ ఎంజీ రోడ్డులో డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసిన వినాయకుడు
49/52
కాకినాడ పెద్ద మార్కెట్లో 50వేల రాగి నాణేలతో ప్రత్యేకంగా తయారు చేసిన వినాయక విగ్రహం కాకినాడ పెద్ద మార్కెట్లో 50వేల రాగి నాణేలతో ప్రత్యేకంగా తయారు చేసిన వినాయక విగ్రహం
50/52
కర్నూలు జిల్లా కోసిగిలో కర్నూలు జిల్లా కోసిగిలో
51/52
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం సర్వాపురంలో... వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం సర్వాపురంలో...
52/52
విజయనగరంలోని పోలయ్యపేట వద్ద పరశురాముడి రూపంలో.. విజయనగరంలోని పోలయ్యపేట వద్ద పరశురాముడి రూపంలో..

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని