Hyderabad: ఉపరాష్ట్రపతి మనవరాలి వివాహ వేడుకలో ప్రముఖులు

Updated : 10 Dec 2021 12:11 IST
1/8
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు
2/8
నవ దంపతులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నవ దంపతులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు
3/8
నవ దంపతులతో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు నవ దంపతులతో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు
4/8
5/8
నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న వెంకయ్య దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న వెంకయ్య దంపతులు
6/8
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులతో చంద్రబాబు ముచ్చట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులతో చంద్రబాబు ముచ్చట్లు
7/8
సీఎం కేసీఆర్‌తో ముచ్చటిస్తున్న వెంకయ్యనాయుడు సీఎం కేసీఆర్‌తో ముచ్చటిస్తున్న వెంకయ్యనాయుడు
8/8
వధూవరులతో హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు దంపతులు, సీఎం కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ, ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులు వధూవరులతో హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు దంపతులు, సీఎం కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ, ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులు

మరిన్ని