Hyderabad : ఉత్సాహంగా వైశ్యా లైమ్‌ లైట్‌ అవార్డుల ప్రదానోత్సవం

వివిధ రంగాల్లో ఉత్తమంగా రాణిస్తున్న ఆర్యవైశ్య వర్గానికి చెందిన మహిళలకు వైశ్యా లైమ్‌ లైట్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఉమన్‌ పేరుతో పురస్కారాలను రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం రాత్రి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.  

Updated : 27 Nov 2022 11:07 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని