Waltair Veerayya: సంధ్య థియేటర్‌లో ‘వాల్తేరు వీరయ్య’ టీమ్‌ సందడి

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) - బాబీ (Bobby) కాంబోలో వచ్చిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). సంక్రాంతి కానుకగా శుక్రవారం ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలో చిత్ర దర్శకుడు బాబీ (Bobby), సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (DSP), మెహర్‌ రమేశ్‌ సంధ్య థియేటర్‌లో సందడి చేశారు. అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.

Updated : 13 Jan 2023 09:29 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని