Exhibition: బంజారాహిల్స్‌లోని ఆసియా జ్యువెల్లర్స్‌ ఎగ్జిబిషన్‌లో తారల సందడి!

ఆసియా జ్యువెల్లర్స్‌ ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 25న ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను బంజారాహిల్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నటి అనన్య నాగళ్ల, మోడల్స్ పాల్గొని నూతన ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు..

Updated : 11 Jan 2023 20:06 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని