Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో ఘనంగా పర్యాటక దినోత్సవ వేడుకలు

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన సాంసృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యుత్‌ కాంతులు ఆకట్టుకున్నాయి. రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Updated : 25 Sep 2023 22:21 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని