World photography day : ‘ఈనాడు’ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ‘ఈనాడు’లో ప్రచురితమైన అందమైన చిత్రాలు మీకోసం

Updated : 19 Aug 2022 11:21 IST
1/18
పాలనురగల పరవళ్లు : వాజేడు మండలంలోని ఈ జలపాతాన్ని భామనిసరిగా పిలుస్తారు.. పాలనురగల పరవళ్లు : వాజేడు మండలంలోని ఈ జలపాతాన్ని భామనిసరిగా పిలుస్తారు..
2/18
నృత్యం అదిరింది : మంచు కురిసే సమయాన నృత్యం కనువిందు గొలుపుతుంది. కోయ జాతికి చెందిన వారు శీతాకాలంలో చేసే కొమ్ము కోయ నృత్యం ప్రసిద్ధి చెందింది. -ఫొటో: వాసా శ్రీనివాస్, చెట్లముకుందాపురం, పెన్‌పహాడ్‌ మండలం నృత్యం అదిరింది : మంచు కురిసే సమయాన నృత్యం కనువిందు గొలుపుతుంది. కోయ జాతికి చెందిన వారు శీతాకాలంలో చేసే కొమ్ము కోయ నృత్యం ప్రసిద్ధి చెందింది. -ఫొటో: వాసా శ్రీనివాస్, చెట్లముకుందాపురం, పెన్‌పహాడ్‌ మండలం
3/18
అందాల రాచకొండ : భూమికి పచ్చాని రంగేసినట్టూ... సంస్థాన్‌నారాయణపురంలో రాచకొండ గుట్టల మధ్యన కనువిందు చేస్తున్న పచ్చని పైరు- ఫోటో: గంగపురం సాయి, సంస్థాన్‌నారాయణపురం అందాల రాచకొండ : భూమికి పచ్చాని రంగేసినట్టూ... సంస్థాన్‌నారాయణపురంలో రాచకొండ గుట్టల మధ్యన కనువిందు చేస్తున్న పచ్చని పైరు- ఫోటో: గంగపురం సాయి, సంస్థాన్‌నారాయణపురం
4/18
బతుకు బాటలో.. చేపల వేటలో.. : గోదావరి నదిలో పాపికొండల వద్ద జాలర్ల చేపల వేటపై తీసిన చిత్రమిది. - జి.మనోహర్, నకిరేకల్‌ బతుకు బాటలో.. చేపల వేటలో.. : గోదావరి నదిలో పాపికొండల వద్ద జాలర్ల చేపల వేటపై తీసిన చిత్రమిది. - జి.మనోహర్, నకిరేకల్‌
5/18
ఒకటి కాదు రెండు :  ఖిల్లాగణపురం వెళ్లే దారిలో ఒకదాని పక్కన మరొకటి కూర్చున్న మేకలు. దూరం నుంచి చూసిన వారికి .. ఒకే మేకకు రెండు తలలు కనిపిస్తున్న దృశ్యం ఒకటి కాదు రెండు : ఖిల్లాగణపురం వెళ్లే దారిలో ఒకదాని పక్కన మరొకటి కూర్చున్న మేకలు. దూరం నుంచి చూసిన వారికి .. ఒకే మేకకు రెండు తలలు కనిపిస్తున్న దృశ్యం
6/18
బాతుల వెంట.. ఉపాధి తంటా: కరీంనగర్‌ శివారులో.. -చిత్రం: తోటపల్లి మోహన్, కరీంనగర్‌ బాతుల వెంట.. ఉపాధి తంటా: కరీంనగర్‌ శివారులో.. -చిత్రం: తోటపల్లి మోహన్, కరీంనగర్‌
7/18
చిత్ర ‘సోయగం’: సుల్తానాబాద్‌లో ప్రీ వెడ్డింగ్‌ చిత్రీకరణలో జంటను కెమెరాలో బంధిస్తున్న ఛాయాగ్రాహకుడు చిత్ర ‘సోయగం’: సుల్తానాబాద్‌లో ప్రీ వెడ్డింగ్‌ చిత్రీకరణలో జంటను కెమెరాలో బంధిస్తున్న ఛాయాగ్రాహకుడు
8/18
జల ప్రతిబింబం : మధ్యమానేరు జలాశయంలో చేపల వేట  జల ప్రతిబింబం : మధ్యమానేరు జలాశయంలో చేపల వేట
9/18
మంట కాగితే చలి దూరమంట: పెద్దపల్లిలో చలి మంట కాగుతున్న చిన్నారులు మంట కాగితే చలి దూరమంట: పెద్దపల్లిలో చలి మంట కాగుతున్న చిన్నారులు
10/18
ఖమ్మం లకారం ట్యాంక్‌ బండ్‌లో మువ్వన్నెలు..


ఖమ్మం లకారం ట్యాంక్‌ బండ్‌లో మువ్వన్నెలు..
11/18
పచ్చని అడవిలో నల్లని తివాచీ...:  ఉట్నూరు నుంచి జన్నారం వెళ్లే మార్గంలో ఉన్న కవ్వాల్‌ అభయారణ్యంలోని రహదారి పచ్చని అడవిలో నల్లని తివాచీ...: ఉట్నూరు నుంచి జన్నారం వెళ్లే మార్గంలో ఉన్న కవ్వాల్‌ అభయారణ్యంలోని రహదారి
12/18
భూమిని పెళ్లగించి బొగ్గును తీసి..:  ఉపరితల గనిలో మట్టి (ఓబీ)ని మందుగుండు సామగ్రితో పేల్చుతున్న దృశ్యం భూమిని పెళ్లగించి బొగ్గును తీసి..: ఉపరితల గనిలో మట్టి (ఓబీ)ని మందుగుండు సామగ్రితో పేల్చుతున్న దృశ్యం
13/18
అడుగులో అడుగేసి.. గంగకేసి : బజార్‌హుత్నూర్‌లో గుస్సాడీ వేషధారణలో కాళ్లకు చెప్పులు లేకుండా గిర్జాయి గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్తున్న ఆదివాసీలు అడుగులో అడుగేసి.. గంగకేసి : బజార్‌హుత్నూర్‌లో గుస్సాడీ వేషధారణలో కాళ్లకు చెప్పులు లేకుండా గిర్జాయి గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్తున్న ఆదివాసీలు
14/18
నే నచ్చానా.. ఫొటోలో వచ్చానా?: ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ముందు గార్డెన్స్‌లో ఫొటోకు పోజిస్తున్న శునకం నే నచ్చానా.. ఫొటోలో వచ్చానా?: ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ముందు గార్డెన్స్‌లో ఫొటోకు పోజిస్తున్న శునకం
15/18
రంగుల చిలుకా.. కెమెరాపై కులుకా?: సికింద్రాబాద్‌ ప్రాంతంలో కెమెరాపై సందడి చేస్తున్న చిలుక రంగుల చిలుకా.. కెమెరాపై కులుకా?: సికింద్రాబాద్‌ ప్రాంతంలో కెమెరాపై సందడి చేస్తున్న చిలుక
16/18
ఐటీ.. వెలుగుల్లోనూ మేటి: గచ్చిబౌలి వద్ద ఓ ఐటీ కార్యాలయంలో వెలుగులు ఐటీ.. వెలుగుల్లోనూ మేటి: గచ్చిబౌలి వద్ద ఓ ఐటీ కార్యాలయంలో వెలుగులు
17/18
ముద్దుగున్నాయ్‌.. రంగులద్దుకున్నాయ్‌: సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లిలో కనిపించిన కోడిపిల్లలు ముద్దుగున్నాయ్‌.. రంగులద్దుకున్నాయ్‌: సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లిలో కనిపించిన కోడిపిల్లలు
18/18
ముద్దబంతిలా ఉంది!: ఐమాక్స్‌ గేమ్‌ జోన్లో రంగురంగుల బంతుల మధ్య చిన్నారి సంబరం ముద్దబంతిలా ఉంది!: ఐమాక్స్‌ గేమ్‌ జోన్లో రంగురంగుల బంతుల మధ్య చిన్నారి సంబరం

మరిన్ని