Yadadri: శ్రీ మహావిష్ణు అలంకరణలో యాదాద్రీశుడు

యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామిని శ్రీ మహావిష్ణు అలంకరణలో గరుడవాహనంపై పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. 

Updated : 01 Mar 2023 11:56 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని