Yadadri: వైభవంగా సాగుతున్న యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. పుష్కరిణిలో శ్రీచక్రతీర్థస్నానం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.

Updated : 02 Mar 2023 15:34 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని