Yuvagalam: కదిరి నియోజకవర్గంలో నారా లోకేశ్‌ పాదయాత్ర

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర  సత్యసాయి జిల్లా కదిరి నియోజ‌క‌వ‌ర్గంలో కొనసాగుతోంది. పాదయాత్రకు ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి లోకేశ్‌కు సంఘీభావం తెలుపుతున్నారు.

Updated : 18 Mar 2023 15:54 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని