దివి

Published : 14 Feb 2022 13:44 IST
1/24
‘మహర్షి’ చిత్రంతో వెండితెరపై మెరిసిన తెలుగు భామ దివి ‘మహర్షి’ చిత్రంతో వెండితెరపై మెరిసిన తెలుగు భామ దివి
2/24
ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ 4’తో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించింది. ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ 4’తో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించింది.
3/24
‘క్యాబ్‌ స్టోరీస్‌’తో ఓటీటీ వేదికగా సినీప్రియుల్ని పలకరించింది ‘క్యాబ్‌ స్టోరీస్‌’తో ఓటీటీ వేదికగా సినీప్రియుల్ని పలకరించింది
4/24
చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ రీమేక్‌ ‘వేదాళం’లో కీలక పాత్ర దక్కించుకుంది. చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ రీమేక్‌ ‘వేదాళం’లో కీలక పాత్ర దక్కించుకుంది.
5/24
ఆర్కా మీడియాలో హాట్‌స్టార్‌ కోసం ‘ఘర్షణ’ అనే వెబ్‌సిరీస్‌ చేస్తోంది ఆర్కా మీడియాలో హాట్‌స్టార్‌ కోసం ‘ఘర్షణ’ అనే వెబ్‌సిరీస్‌ చేస్తోంది
6/24
డైరెక్షన్, ప్రొడక్షన్‌, హీరోయిన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇలా 24 క్రాఫ్ట్‌ల్లో ఏ విభాగంలోనైనా పని చేయడం దివికి ఇష్టమేనట. డైరెక్షన్, ప్రొడక్షన్‌, హీరోయిన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇలా 24 క్రాఫ్ట్‌ల్లో ఏ విభాగంలోనైనా పని చేయడం దివికి ఇష్టమేనట.
7/24
‘బిగ్‌బాస్‌4’ తర్వాత వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే, తన హార్డ్‌వర్క్‌లో ఎలాంటి మార్పూ లేదట. ‘బిగ్‌బాస్‌4’ తర్వాత వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే, తన హార్డ్‌వర్క్‌లో ఎలాంటి మార్పూ లేదట.
8/24
‘‘ఇప్పుడు తెలుగమ్మాయిలకు చిత్రసీమలో ప్రాముఖ్యం ఇస్తున్నారు. తాము చెప్పేది సులభంగా అర్థమవుతోందని దర్శకులు అంటున్నారు. నాకూ మంచి అవకాశాలు వస్తున్నాయి’’ ‘‘ఇప్పుడు తెలుగమ్మాయిలకు చిత్రసీమలో ప్రాముఖ్యం ఇస్తున్నారు. తాము చెప్పేది సులభంగా అర్థమవుతోందని దర్శకులు అంటున్నారు. నాకూ మంచి అవకాశాలు వస్తున్నాయి’’
9/24
‘‘కళ్లతో అభినయించడం, దర్శకులు కోరుకున్నట్లు నటించడం, తెలుగు భాషపై పట్టు నా బలాలు అని అందరూ అంటుంటారు’’ ‘‘కళ్లతో అభినయించడం, దర్శకులు కోరుకున్నట్లు నటించడం, తెలుగు భాషపై పట్టు నా బలాలు అని అందరూ అంటుంటారు’’
10/24
‘‘నాకు తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ వచ్చు. తమిళం నుంచీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తమిళం కూడా నేర్చుకుంటున్నా’’ ‘‘నాకు తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ వచ్చు. తమిళం నుంచీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తమిళం కూడా నేర్చుకుంటున్నా’’
11/24
‘‘నాకు ఒంటరిగా ఉండటమే అలవాటు. అందుకుని లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉంటున్నా ఏమీ అనిపించడం లేదు. కాకపోతే కరోనా వల్ల ప్రజలు ఇబ్బందుతు పడుతుంటే బాధగా ఉంది’’ ‘‘నాకు ఒంటరిగా ఉండటమే అలవాటు. అందుకుని లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉంటున్నా ఏమీ అనిపించడం లేదు. కాకపోతే కరోనా వల్ల ప్రజలు ఇబ్బందుతు పడుతుంటే బాధగా ఉంది’’
12/24
‘‘ఎవరైనా మాస్క్‌ లేకుండా కనపడితే నాకు కోపం వచ్చేస్తుంది. మన కుటుంబాలు చాలా ముఖ్యం. ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించండి’’ ‘‘ఎవరైనా మాస్క్‌ లేకుండా కనపడితే నాకు కోపం వచ్చేస్తుంది. మన కుటుంబాలు చాలా ముఖ్యం. ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించండి’’
13/24
‘‘కరోనా తర్వాత నా ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నా’’ ‘‘కరోనా తర్వాత నా ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నా’’
14/24
దివి దివి
15/24
దివి దివి
16/24
దివి దివి
17/24
దివి దివి
18/24
దివి దివి
19/24
దివి దివి
20/24
దివి దివి
21/24
దివి దివి
22/24
దివి దివి
23/24
దివి దివి
24/24
దివి దివి

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని