Adipurush pre release event :  అట్టహాసంగా ‘ఆదిపురుష్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

ప్రభాస్‌ (Prabhas), కృతిసనన్‌, సైఫ్‌ అలీఖాన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించిన మైథలాజికల్‌ చిత్రం.. ‘ఆదిపురుష్‌’. ఈ నెల 16న విడుదలకానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated : 06 Jun 2023 23:40 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని