Hyderabad : సందడిగా ‘ఆల్ ఇండియా క్రాప్ట్స్‌ మేళా-2022’

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పారామంలో ‘ఆల్ ఇండియా క్రాప్ట్స్‌ మేళా-2022’ సందడిగా సాగుతోంది. ఈ నెల 15న ప్రారంభమైన ఈ మేళాలోని దుస్తులు, నగలు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి నగర ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దీంతో స్టాళ్లు కళకళలాడుతున్నాయి.

Published : 21 Dec 2022 13:23 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని