Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో గ్లోబల్‌ అల్యూమినీ మీట్‌

ఉస్మానియా యూనివర్సిటీలో ‘గ్లోబల్ అల్యుమినీ మీట్ 2023’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ బ్యాచ్‌ల పూర్య విద్యార్థులు హాజరై సందడి చేశారు. అప్పటి తరగతి గదుల్లో కూర్చోవడంతో పాటు.. ఆనాటి హాస్టళ్లలోనే భోజనం చేసి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

Updated : 04 Jan 2023 22:02 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని