Amaravati: నల్లబెలూన్లతో రాజధాని రైతుల నిరసన

ఆర్‌-5 జోన్‌ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పట్టాల పంపిణీకి నేడు సీఎం జగన్‌ రానున్న నేపథ్యంలో రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు.

Updated : 26 May 2023 19:19 IST
1/13
. .
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
. .
11/13
12/13
13/13

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు