Ambedkar Jayanti: 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ (BR Ambedkar) 125 అడుగుల మహా విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమానికి అంబేడ్కర్‌ మనువడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, భారాస కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. 

Updated : 14 Apr 2023 20:33 IST
1/33
. .
2/33
3/33
4/33
5/33
. .
6/33
7/33
8/33
9/33
10/33
11/33
12/33
13/33
14/33
. .
15/33
16/33
17/33
18/33
. .
19/33
20/33
21/33
. .
22/33
23/33
24/33
25/33
26/33
27/33
28/33
. .
29/33
30/33
. .
31/33
32/33
33/33

మరిన్ని