Amit shah : సమతామూర్తిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Updated : 08 Feb 2022 13:49 IST
1/8
హైదరాబాద్‌ నగర శివారు ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. చిత్రంలో చినజీయర్‌స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు హైదరాబాద్‌ నగర శివారు ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. చిత్రంలో చినజీయర్‌స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు
2/8
చినజీయర్ స్వామితో అమిత్‌ షా చినజీయర్ స్వామితో అమిత్‌ షా
3/8
ధ్వజస్తంభానికి మొక్కుతూ.. ధ్వజస్తంభానికి మొక్కుతూ..
4/8
సమతామూర్తి విగ్రహ విశేషాలను వివరిస్తున్న చినజీయర్‌స్వామి సమతామూర్తి విగ్రహ విశేషాలను వివరిస్తున్న చినజీయర్‌స్వామి
5/8
శ్రీరామనగరంలోని నిర్మాణాలను సందర్శిస్తూ.. శ్రీరామనగరంలోని నిర్మాణాలను సందర్శిస్తూ..
6/8
7/8
8/8

మరిన్ని