Amravati Maha Padayatra: కదం తొక్కుతూ.. ‘అమరావతి రథం’ సాగుతూ..

ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సాధించాలనే సంకల్పంతో రాజధాని రైతులు అరసవల్లి వరకు చేస్తున్న పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. ఇవాళ ఉదయం 9 గంటలకు దూబచర్లలో 22వ రోజు యాత్ర మొదలైంది. అక్కడ నుంచి పుల్లలపాడు-నల్లజర్ల-ప్రకాశరావుపాలెం వరకు నల్లజర్ల మండలంలో సాగుతోంది. దారి పొడవునా రైతులకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.   

Updated : 03 Oct 2022 17:06 IST
1/17
యాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ యాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌
2/17
శంఖం పూరిస్తున్న అమరావతి రైతు శంఖం పూరిస్తున్న అమరావతి రైతు
3/17
యాత్రలో పాల్గొన్న చిన్నారులు యాత్రలో పాల్గొన్న చిన్నారులు
4/17
బతుకమ్మలతో స్వాగతం పలుకుతున్న మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలుకుతున్న మహిళలు
5/17
వాయిద్యాలతో స్వాగతం పలుకుతున్న కళాకారులు వాయిద్యాలతో స్వాగతం పలుకుతున్న కళాకారులు
6/17
7/17
8/17
9/17
10/17
11/17
పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్న జనసేన నాయకులు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్న జనసేన నాయకులు
12/17
13/17
14/17
15/17
16/17
17/17
మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్‌ తదితరులు మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్‌ తదితరులు

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని