Ali: ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ ప్రెస్‌మీట్‌

andaru baagundali andulo nenundali: అలీ, నరేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. కిరణ్‌ శ్రీపురం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 28న ఓటీటీ ‘ఆహా’లో విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. అలీ, ఎస్వీ కృష్ణారెడ్డి, బ్రహ్మానందం తదితరులు పాల్గొని సందడి చేశారు.

Updated : 26 Oct 2022 20:06 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని