Nani: ‘అంటే... సుందరానికీ!’ టీజర్‌ విడుదల

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘అంటే... సుందరానికీ!’ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ, కథానాయిక నజ్రియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated : 20 Apr 2022 09:54 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని