Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్‌

తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్‌ (anupama parameswaran). ఈ ఏడాది ఆమె నటించిన ‘కార్తికేయ2’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి నిఖిల్‌తో కలిసి ఆమె నటించిన ‘18 పేజెస్‌’ చిత్రం క్రిస్మస్‌కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Published : 19 Dec 2022 14:55 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని