IND vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు.. ఆసక్తికరమైన ఫొటోలు

ఎంతో ఆసక్తి రేకెత్తించిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఆసియా కప్‌లో శనివారం చిరకాల ప్రత్యర్థుల పోరుకు వరుణుడు అడ్డుపడ్డాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో రెండుసార్లు అంతరాయం కలిగించిన వర్షం.. ఇన్నింగ్స్‌ ముగిశాక తిరిగొచ్చింది. ఈసారి వరుణుడు గట్టి ప్రభావమే చూపడంతో పాక్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క బంతీ పడకుండానే మ్యాచ్‌ రద్దయింది. 

Updated : 03 Sep 2023 14:01 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని