Atmakur by Election: ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్‌

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. వైకాపా నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి, భాజపా తరఫున జి.భరత్‌కుమార్‌ యాదవ్‌ సహా మరో 12 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు.

Updated : 23 Jun 2022 10:05 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
ఆత్మకూరులోని మోడల్ పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలో నిల్చున్న ఓటర్లు ఆత్మకూరులోని మోడల్ పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలో నిల్చున్న ఓటర్లు
9/14
పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
10/14
11/14
12/14
బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు
బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు
13/14
14/14
ఆత్మకూరు బాలికోన్నత పాఠశాలలో.. ఆత్మకూరు బాలికోన్నత పాఠశాలలో..

మరిన్ని