Atmakur bypoll: ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8 గంటలకు ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. మొత్తం 20 రౌండ్లలో ఫలితం తేలనుంది.

Published : 26 Jun 2022 10:09 IST
1/10
ఫలితాలు సరిచూసుకుంటున్న వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఫలితాలు సరిచూసుకుంటున్న వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి
2/10
కౌంటింగ్‌ కేంద్రానికి వస్తున్న ఎస్పీ విజయరావు కౌంటింగ్‌ కేంద్రానికి వస్తున్న ఎస్పీ విజయరావు
3/10
4/10
ఓట్ల లెక్కింపు చేపడుతున్న సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపడుతున్న సిబ్బంది
5/10
6/10
7/10
కౌంటింగ్‌ సరళిని పరిశీలిస్తున్న పార్టీల ఏజెంట్లు కౌంటింగ్‌ సరళిని పరిశీలిస్తున్న పార్టీల ఏజెంట్లు
8/10
కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్తున్న వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్తున్న వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి
9/10
బందోబస్తులో పోలీసులు బందోబస్తులో పోలీసులు
10/10
కలెక్టర్‌ చక్రధర్‌బాబు కలెక్టర్‌ చక్రధర్‌బాబు

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని