National Flag: ఘనంగా సాగుతున్న ఆజాదీకా అమృత్‌ మహోత్సవం

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు సందడిగా సాగుతున్నాయి. విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

Updated : 12 Aug 2022 19:24 IST
1/12
కర్నూలులో 150 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించిన విద్యార్థులు కర్నూలులో 150 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించిన విద్యార్థులు
2/12
ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరంలో 5.2కిలోమీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యార్థులు, నాయకులు, ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరంలో 5.2కిలోమీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యార్థులు, నాయకులు, ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
3/12
4/12
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు.
5/12
6/12
ముషీరాబాద్‌ నియోజకవర్గంలో జెండాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కె.లక్ష్మణ్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గంలో జెండాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కె.లక్ష్మణ్‌
7/12
హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ
8/12
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తిలక్‌నగర్‌లో దివ్యాంగులు జాతీయ జెండాలతో ర్యాలీ చేసి దేశభక్తిని చాటారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తిలక్‌నగర్‌లో దివ్యాంగులు జాతీయ జెండాలతో ర్యాలీ చేసి దేశభక్తిని చాటారు.
9/12
హైదరాబాద్‌లోని టోలిచౌకి ఇలాహీ మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు, స్థానికులు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్‌లోని టోలిచౌకి ఇలాహీ మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు, స్థానికులు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు.
10/12
11/12
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో భారీ జాతీయ జెండాతో ప్రదర్శన ఇచ్చారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో భారీ జాతీయ జెండాతో ప్రదర్శన ఇచ్చారు.
12/12

మరిన్ని