IND Vs BAN : ఉత్కంఠ పోరులో బంగ్లా విజయం

టీమ్‌ఇండియాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లా బ్యాటర్లలో  లిటాన్‌ దాస్‌ (41) రాణించగా.. చివర్లో మెహిదీ హసన్‌ (38; 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి బంగ్లాకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్ 3, కుల్‌దీప్‌ సేన్‌ 2, వాషింగ్టన్‌ సుందర్ 2, శార్దూల్ ఠాకూర్‌, దీపక్ చాహర్‌ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1 -0 తేడాతో  ఆధిక్యంలోకి వెళ్లింది.

Updated : 04 Dec 2022 19:41 IST
1/24
2/24
3/24
4/24
5/24
6/24
7/24
8/24
9/24
10/24
11/24
12/24
13/24
. .
14/24
15/24
16/24
17/24
18/24
19/24
20/24
21/24
22/24
23/24
24/24

మరిన్ని