IND Vs BAN: భారత్‌ X బంగ్లాదేశ్‌ రెండో టెస్టు.. తొలిరోజు మ్యాచ్‌ చిత్రాలు

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు టీమ్‌ఇండియాకే ఆధిపత్యం దక్కింది. ఒక దశలో 213/5తో పటిష్ఠంగానే కన్పించిన బంగ్లా జట్టు.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. 227 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ మొదలుపెట్టిన భారత్‌ వికెట్ నష్టపోకుండా 19 పరుగులతో ఉంది.

Updated : 22 Dec 2022 16:48 IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని