Celebrations: పూల పండగ.. సందడి సందడిగా..

తెలంగాణలోని వివిధ జిల్లాల్లో బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు.

Updated : 29 Sep 2022 22:29 IST
1/9
సికింద్రాబాద్ పాస్‌పోర్ట్‌ కార్యాలయం సమీపంలోని కుమ్మరిగూడాలో.. సికింద్రాబాద్ పాస్‌పోర్ట్‌ కార్యాలయం సమీపంలోని కుమ్మరిగూడాలో..
2/9
3/9
హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ విద్యుత్‌ సౌధలో.. హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ విద్యుత్‌ సౌధలో..
4/9
5/9
ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత హాజరై సందడి చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత హాజరై సందడి చేశారు.
6/9
7/9
8/9
హైదరాబాద్‌: కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు హైదరాబాద్‌: కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు
9/9

మరిన్ని

ap-districts
ts-districts