Tirumala : శేషాచలంపై పాలకడలి అందాలు.. మురిసిపోతున్న ప్రకృతి ప్రేమికులు

తిరుమల కొండల్లో ప్రకృతి అందాలు పరవశింపజేస్తున్నాయి. శేషాచలంపై పాలకడలిలా కదులుతున్న మేఘాలను చూసి ప్రకృతి ప్రేమికులు మురిసిపోతున్నారు. స్వామివారి దర్శనం కోసం ఘాట్‌ రోడ్డులో ప్రయాణిస్తూ వచ్చే భక్తులు.. ప్రకృతి అందాలను కెమెరాల్లో, సెల్ ఫోన్‌లలో బంధిస్తూ సరికొత్త అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు.

Updated : 15 Dec 2022 14:59 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని