Bharat Jodo yatra : సంగారెడ్డిలో రాహుల్ యాత్ర

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ ఉదయం గణేశ్‌గడ్డ నుంచి యాత్ర మొదలై సంగారెడ్డి పట్టణం దాటి హనుమాన్‌నగర్‌ చేరుకుంది.

Updated : 03 Nov 2022 12:00 IST
1/6
జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడుస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, కుసుమకుమార్‌ తదితరులు జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడుస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, కుసుమకుమార్‌ తదితరులు
2/6
రాహుల్‌కు జ్ఞాపిక అందజేస్తున్న కాంగ్రెస్‌ యువ నాయకుడు రాహుల్‌కు జ్ఞాపిక అందజేస్తున్న కాంగ్రెస్‌ యువ నాయకుడు
3/6
4/6
రాహుల్‌ను కలిసి తమ సమస్యలు విన్నవిస్తున్న సాక్షర భారత్ సిబ్బంది రాహుల్‌ను కలిసి తమ సమస్యలు విన్నవిస్తున్న సాక్షర భారత్ సిబ్బంది
5/6
6/6
యాత్రలో పాల్గొన్న విశ్రాంత నేవీ చీఫ్ అడ్మిరల్ రామదాసు యాత్రలో పాల్గొన్న విశ్రాంత నేవీ చీఫ్ అడ్మిరల్ రామదాసు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు