తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబురాలు

తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అంబరాన్నంటాయి.  తెలుగు ప్రజలందరూ తెల్లవారుజాము నుంచే తమ ఇళ్ల ముందు  భోగి మంటలు వేసి ఎంతో ఘనంగా చేసుకున్నారు.  యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భోగి మంటల చుట్టూ తిరుగుతూ  పాటలు పాడారు.

Updated : 14 Jan 2023 18:02 IST
1/36
కరీంనగర్‌లో గాలిపటాలు ఎగురవేస్తున్న ప్రజలు కరీంనగర్‌లో గాలిపటాలు ఎగురవేస్తున్న ప్రజలు
2/36
ఒంగోలులో.. ఒంగోలులో..
3/36
4/36
నల్గొండలో భోగి సంబరాలు నల్గొండలో భోగి సంబరాలు
5/36
6/36
ఆదిలాబాద్‌లో గాలిపటాలను ఎగురవేస్తూ.. ఆదిలాబాద్‌లో గాలిపటాలను ఎగురవేస్తూ..
7/36
చిన్నారులను దీవిస్తున్న మహిళలు చిన్నారులను దీవిస్తున్న మహిళలు
8/36
కూకట్‌పల్లి మలేసియన్ టౌన్‌షిప్‌లో సంక్రాంతి వేడుకల్లో భాగంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నాపెద్దలు గాలిపటాలు ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. కూకట్‌పల్లి మలేసియన్ టౌన్‌షిప్‌లో సంక్రాంతి వేడుకల్లో భాగంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నాపెద్దలు గాలిపటాలు ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు.
9/36
10/36
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భోగి వేడుకలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై భోగి వేడుకలు
11/36
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం గోశాల వద్ద సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం గోశాల వద్ద సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు పాల్గొన్నారు.
12/36
13/36
విశాఖలో.. విశాఖలో..
14/36
15/36
హైదరాబాద్‌: కేబీఆర్ పార్కు వద్ద భార‌త్ జాగృతి ఆధ్వ‌ర్యంలో భోగి వేడుక‌లు హైదరాబాద్‌: కేబీఆర్ పార్కు వద్ద భార‌త్ జాగృతి ఆధ్వ‌ర్యంలో భోగి వేడుక‌లు
16/36
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో గాలిపటాలను ఎగురవేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో గాలిపటాలను ఎగురవేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
17/36
18/36
19/36
హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో భోగి వేడుకలు హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో భోగి వేడుకలు
20/36
21/36
హైదరాబాద్‌: మల్లాపూర్‌లో.. హైదరాబాద్‌: మల్లాపూర్‌లో..
22/36
మహమ్మద్‌గూడ ప్రాంతంలో,, మహమ్మద్‌గూడ ప్రాంతంలో,,
23/36
సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని బ్రాహ్మణ కాలనీలో భొగి వేడుకలు సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని బ్రాహ్మణ కాలనీలో భొగి వేడుకలు
24/36
విజయవాడలో.. విజయవాడలో..
25/36
26/36
27/36
28/36
నెల్లూరు: భోగి వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు: భోగి వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
29/36
30/36
నారావారిపల్లిలో భోగి వేడుకల్లో పాల్గొన్న సినీనటుడు బాలకృష్ణ నారావారిపల్లిలో భోగి వేడుకల్లో పాల్గొన్న సినీనటుడు బాలకృష్ణ
31/36
తిరుమల శ్రీవారి ఆలయం ముందు వేసిన  బోగి మంటలు.. పాల్గొన్న  తితిదే అధికారులు, సిబ్బంది తిరుమల శ్రీవారి ఆలయం ముందు వేసిన బోగి మంటలు.. పాల్గొన్న తితిదే అధికారులు, సిబ్బంది
32/36
హైదరాబాద్‌ : మలేషియాన్ టౌన్ షిప్ రైన్ ట్రీ పార్క్ లొ భోగి వేడుకలు హైదరాబాద్‌ : మలేషియాన్ టౌన్ షిప్ రైన్ ట్రీ పార్క్ లొ భోగి వేడుకలు
33/36
  సికింద్రాబాద్‌లోని శ్రీదేవి నర్సింగ్ హోమ్ సమీపంలోని కాలనీలలో... భోగి మంటల సందడి... సికింద్రాబాద్‌లోని శ్రీదేవి నర్సింగ్ హోమ్ సమీపంలోని కాలనీలలో... భోగి మంటల సందడి...
34/36
హైదరాబాద్‌ : రైన్ ట్రీ పార్క్ లొ బోగి వేడుకలు.. హైదరాబాద్‌ : రైన్ ట్రీ పార్క్ లొ బోగి వేడుకలు..
35/36
సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లా కేంద్రం బాపట్లలో భోగిమంటలు వేస్తున్న పట్టణవాసులు సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లా కేంద్రం బాపట్లలో భోగిమంటలు వేస్తున్న పట్టణవాసులు
36/36
పాడేరు పరిసరాల్లో  భోగి  సందడి.... పాడేరు పరిసరాల్లో భోగి సందడి....

మరిన్ని