Bimbisara: సందడిగా ‘బింబిసార’ ట్రైలర్‌ విడుదల వేడుక

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న హిస్టారికల్‌ చిత్రం ‘బింబిసార’. వశిష్ట దర్శకుడు. కేథరిన్‌, సంయుక్త మేనన్ కథానాయికలు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుకను నిర్వహించింది. దర్శకుడు, నాయకానాయికలు పాల్గొని సందడి చేశారు.

Updated : 04 Jul 2022 22:18 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని