BJP: భాజపా పదాధికారుల సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్‌: నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ, రేపు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పార్టీ పదాధికారుల సమావేశాన్ని ఈ ఉదయం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు.

Updated : 02 Jul 2022 11:05 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని