Nellore : జగన్‌ పర్యటన.. వివాదాస్పదమై పోలీసుల వైఖరి

నెల్లూరు: సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలిలో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా నేతలు సీఎం కాన్వాయ్‌కి ఎదురెళ్లి నిరసనకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ భాజపా నేతను పోలీసు అధికారి తన రెండు కాళ్ల మధ్య ఉంచి తొక్కిపెట్టే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. పోలీసుల తీరుపై విపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 12 May 2023 19:39 IST
1/8
2/8
. .
3/8
4/8
5/8
6/8
7/8
8/8
. .

మరిన్ని