Gujarat Elections : గుజరాత్‌లో కమల వికాసం.. శ్రేణుల సంబరాలు

దాదాపు మూడు దశాబ్దాలుగా గుజరాత్‌లో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న భారతీయ జనతా పార్టీ.. మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో గాంధీనగర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, పార్టీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. 

Updated : 08 Dec 2022 16:03 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని