BRS: భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావం.. శ్రేణుల సంబురాలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితి మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ భారాస జెండాను ఆవిష్కరించారు.

Updated : 09 Dec 2022 15:35 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని