Yadadri: యాదాద్రి ఆలయంలో ఎదుర్కోలు ఉత్సవం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం రాత్రి స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.

Updated : 02 Feb 2023 22:24 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని