Samatha Spoorthi : వైభవంగా సాగుతున్న ‘సమతా కుంభ్‌’ బ్రహ్మోత్సవాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా.. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

Published : 03 Feb 2023 16:56 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు