Nellore : నెల్లూరులో తారల సందడి

నెల్లూరులో ఓ నూతన హోటల్‌ ప్రారంభోత్సవంలో సినీతారలు సందడి చేశారు. కృతిశెట్టి(బేబమ్మ), హెబ్బాపటేల్‌, సిమ్రాన్‌ చౌదరి, శివారెడ్డి, నిరుపమ్‌, బిగ్‌బాస్‌ ఫేంలు శ్యామల, అషూరెడ్డి, హిమజ, భాను, సిరి, అరియానా తదితరులు ప్రేక్షకులను అలరించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated : 02 Dec 2022 12:29 IST
1/10
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు
2/10
అభిమానులకు అభివాదం చేస్తున్న బేబమ్మ అభిమానులకు అభివాదం చేస్తున్న బేబమ్మ
3/10
4/10
హెబ్బా పటేల్ హెబ్బా పటేల్
5/10
సిమ్రాన్‌ చౌదరి సిమ్రాన్‌ చౌదరి
6/10
7/10
నృత్యం చేస్తున్న అషూ, భాను, హిమజ నృత్యం చేస్తున్న అషూ, భాను, హిమజ
8/10
9/10
10/10

మరిన్ని