Hyderabad : బాలల దినోత్సవం.. భళా ఉత్సాహం

బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, చిన్నారులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Updated : 14 Nov 2022 21:54 IST
1/20
తారామతి భారదారిలో హ్యాపీ హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కార్నివల్ నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు పాల్గొని వివిధ వేషధారణల్లో సందడి చేశారు. తారామతి భారదారిలో హ్యాపీ హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కార్నివల్ నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు పాల్గొని వివిధ వేషధారణల్లో సందడి చేశారు.
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
హైదరాబాద్‌: శ్రీనగర్ కాలనీలో ఆశ్రయ్‌ ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలో విద్యార్థులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌: శ్రీనగర్ కాలనీలో ఆశ్రయ్‌ ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలో విద్యార్థులు నృత్యాలతో ఆకట్టుకున్నారు.
9/20
10/20
11/20
12/20
13/20
నేడు బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు చిన్నారులు నృత్యాలు చేస్తూ.. పాటలు పాడుతూ సందడి చేశారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు చిన్నారులు నృత్యాలు చేస్తూ.. పాటలు పాడుతూ సందడి చేశారు.
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు