Medaram: మేడారంలో సమ్మక్క సారలమ్మ చిన్న జాతర

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated : 01 Feb 2023 17:50 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని