Christmas: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధ చర్చిలలో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. దేవుని స్తుతించి.. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. 

Updated : 25 Dec 2022 21:27 IST
1/38
ఒంగోలులోని చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు ఒంగోలులోని చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు
2/38
నెల్లూరులో క్రిస్మస్‌ వేడుకలు నెల్లూరులో క్రిస్మస్‌ వేడుకలు
3/38
గుంటూరులోని చర్చిలో క్రిస్మస్‌ ప్రార్థనలు గుంటూరులోని చర్చిలో క్రిస్మస్‌ ప్రార్థనలు
4/38
అనంతపురంలో.. అనంతపురంలో..
5/38
రామ్‌కోఠిలోని సెంటినరీ వెస్లీ చర్చి ఆవరణలో యువతుల సందడి రామ్‌కోఠిలోని సెంటినరీ వెస్లీ చర్చి ఆవరణలో యువతుల సందడి
6/38
7/38
నెల్లూరు సంతపేట సెయింట్ జోసెఫ్ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ నెల్లూరు సంతపేట సెయింట్ జోసెఫ్ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌
8/38
సికింద్రాబాద్‌ చర్చి వద్ద సందడి సికింద్రాబాద్‌ చర్చి వద్ద సందడి
9/38
రామ్‌కోఠిలోని సెంటినరీ వెస్లీ చర్చిలో.. రామ్‌కోఠిలోని సెంటినరీ వెస్లీ చర్చిలో..
10/38
వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో కేక్‌ కట్ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన తల్లి విజయమ్మ వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో కేక్‌ కట్ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన తల్లి విజయమ్మ
11/38
ఖమ్మంలోని ఓ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలకు హాజరైన మంత్రి పువ్వాడ అజయ్‌ ఖమ్మంలోని ఓ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలకు హాజరైన మంత్రి పువ్వాడ అజయ్‌
12/38
భువనగిరిలో ప్రార్థనా గీతాలు ఆలపిస్తున్న యువతులు భువనగిరిలో ప్రార్థనా గీతాలు ఆలపిస్తున్న యువతులు
13/38
మియాపూర్ కల్వరి టెంపుల్లో ప్రార్థనలకు హాజరైన విశ్వాసులు
మియాపూర్ కల్వరి టెంపుల్లో ప్రార్థనలకు హాజరైన విశ్వాసులు
14/38
కరీంనగర్‌లోని సీఎస్ఐ వెస్లీ కేథడ్రల్‌ చర్చిలో జరిగిన వేడుకలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లోని సీఎస్ఐ వెస్లీ కేథడ్రల్‌ చర్చిలో జరిగిన వేడుకలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్
15/38
హిమాయత్‌నగర్‌ డివిజన్ నారాయణగూడలోని బాప్టిస్ట్ చర్చిలో దేవుని స్తుతిస్తూ.. హిమాయత్‌నగర్‌ డివిజన్ నారాయణగూడలోని బాప్టిస్ట్ చర్చిలో దేవుని స్తుతిస్తూ..
16/38
17/38
క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కేక్‌ కట్ చేస్తున్న ఒంగోలు ఎంపీ మాగుంట క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కేక్‌ కట్ చేస్తున్న ఒంగోలు ఎంపీ మాగుంట
18/38
విద్యుద్దీపాలంకరణలో ఒంగోలు చర్చి విద్యుద్దీపాలంకరణలో ఒంగోలు చర్చి
19/38
20/38
21/38
సికింద్రాబాద్‌ సెయింట్‌ మేరీ చర్చి వద్ద సందడి వాతావరణం సికింద్రాబాద్‌ సెయింట్‌ మేరీ చర్చి వద్ద సందడి వాతావరణం
22/38
23/38
నల్గొండలోని ఓ చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేస్తున్న పాస్టర్లు నల్గొండలోని ఓ చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేస్తున్న పాస్టర్లు
24/38
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న యువత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న యువత
25/38
ప్రార్థనలో భాగంగా కొవ్వొత్తులు వెలిగిస్తున్న యువతి ప్రార్థనలో భాగంగా కొవ్వొత్తులు వెలిగిస్తున్న యువతి
26/38
కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ.. కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ..
27/38
28/38
అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్‌ చర్చిలో శనివారం అర్ధరాత్రి కొనసాగుతున్న ప్రార్థనలు
అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్‌ చర్చిలో శనివారం అర్ధరాత్రి కొనసాగుతున్న ప్రార్థనలు
29/38
చర్చి అలంకరణ ఎదుట ఫొటోలు తీసుకుంటున్న యువతులు చర్చి అలంకరణ ఎదుట ఫొటోలు తీసుకుంటున్న యువతులు
30/38
ఖైరతాబాద్‌లోని ఆరోగ్య మేరీమాత ఆలయంలో క్రిస్మస్‌ వేడుకలు
ఖైరతాబాద్‌లోని ఆరోగ్య మేరీమాత ఆలయంలో క్రిస్మస్‌ వేడుకలు
31/38
32/38
33/38
నాంపల్లిలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలు నాంపల్లిలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలు
34/38
35/38
36/38
37/38
ప్రత్యేక అలంకరణ వద్ద ఫొటోలు తీసుకుంటున్న చిన్నారులు ప్రత్యేక అలంకరణ వద్ద ఫొటోలు తీసుకుంటున్న చిన్నారులు
38/38

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు