Tirupati: తిరుపతిలో సీఎం జగన్‌ పర్యటన

పేరూరులో నిర్మించిన వకుళామాత ఆలయం ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులున్నారు. అనంతరం తిరుపతి సమీపంలోని ఇనగలూరు వద్ద అపాచీ పరిశ్రమకు సీఎం భూమిపూజ చేశారు. ఈ సంస్థ ఫుట్‌వేర్‌ ఉత్పత్తులను తయారు చేయనుంది.

Updated : 23 Jun 2022 16:35 IST
1/18
పేరూరులోని వకుళామాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా పేరూరులోని వకుళామాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా
2/18
3/18
4/18
పూజల్లో పాల్గొన్న సీఎం పూజల్లో పాల్గొన్న సీఎం
5/18
6/18
7/18
జగన్‌కు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న తితిదే ఈవో ధర్మారెడ్డి జగన్‌కు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న తితిదే ఈవో ధర్మారెడ్డి
8/18
9/18
10/18
సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న అర్చకులు సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న అర్చకులు
11/18
తిరుపతి సమీపంలోని ఇనగలూరు వద్ద అపాచీ పరిశ్రమ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి సమీపంలోని ఇనగలూరు వద్ద అపాచీ పరిశ్రమ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
12/18
13/18
14/18
అపాచీ సంస్థ తయారు చేసిన షూను పరిశీలిస్తున్న సీఎం అపాచీ సంస్థ తయారు చేసిన షూను పరిశీలిస్తున్న సీఎం
15/18
16/18
17/18
18/18
మొక్క నాటుతున్న జగన్‌మోహన్‌రెడ్డి మొక్క నాటుతున్న జగన్‌మోహన్‌రెడ్డి

మరిన్ని