CM KCR: దిల్లీలో సీఎం కేసీఆర్‌ నిరసన దీక్ష

Updated : 11 Apr 2022 09:31 IST
1/16
దిల్లీలోని తెలంగాణ భవన్‌లో చేపట్టిన నిరసన దీక్షలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్ దిల్లీలోని తెలంగాణ భవన్‌లో చేపట్టిన నిరసన దీక్షలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్
2/16
భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌ భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌
3/16
మంత్రి నిరంజన్‌రెడ్డి మంత్రి నిరంజన్‌రెడ్డి
4/16
ఎంపీ కె.కేశవరావు ఎంపీ కె.కేశవరావు
5/16
తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నమస్కరిస్తున్న సీఎం కేసీఆర్, రాకేశ్‌ టికాయత్‌ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నమస్కరిస్తున్న సీఎం కేసీఆర్, రాకేశ్‌ టికాయత్‌
6/16
దీక్ష తరలివచ్చిన పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్ దీక్ష తరలివచ్చిన పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్
7/16
8/16
వరి పనలతో మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి వరి పనలతో మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి
9/16
రాకేశ్‌ టికాయత్‌ మెడలో రైతు కండువా వేస్తున్న రైతుబంధు సమన్వయసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి రాకేశ్‌ టికాయత్‌ మెడలో రైతు కండువా వేస్తున్న రైతుబంధు సమన్వయసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి
10/16
నినాదాలు చేస్తున్న మంత్రి కేటీఆర్‌ నినాదాలు చేస్తున్న మంత్రి కేటీఆర్‌
11/16
తెలంగాణలో పండించే వరి ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలని దిల్లీలోని తెలంగాణ భవన్‌లో చేపట్టిన నిరసన దీక్షలో బైఠాయించిన సీఎం కేసీఆర్‌. వేదికపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి తెలంగాణలో పండించే వరి ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలని దిల్లీలోని తెలంగాణ భవన్‌లో చేపట్టిన నిరసన దీక్షలో బైఠాయించిన సీఎం కేసీఆర్‌. వేదికపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి
12/16
13/16
దీక్షలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, రేఖానాయక్‌ తదితరులు దీక్షలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, రేఖానాయక్‌ తదితరులు
14/16
సీఎం కేసీఆర్‌తో ఎర్రబెల్లి మాటామంతీ సీఎం కేసీఆర్‌తో ఎర్రబెల్లి మాటామంతీ
15/16
నినాదాలు చేస్తున్న తెరాస శ్రేణులు నినాదాలు చేస్తున్న తెరాస శ్రేణులు
16/16
దీక్ష కోసం సిద్ధం చేసిన సభావేదిక దీక్ష కోసం సిద్ధం చేసిన సభావేదిక

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు