Hyd Airport Metro: ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు శ్రీకారం

భాగ్యనగరంలో మెట్రో రెండో దశ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు మైండ్‌స్పేస్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పునాదిరాయి వేశారు. 

Updated : 09 Dec 2022 14:55 IST
1/9
 మైండ్‌స్పేస్‌ వద్ద శిలాఫలకం ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్‌ మైండ్‌స్పేస్‌ వద్ద శిలాఫలకం ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్‌
2/9
3/9
4/9
మాట్లాడుతున్న మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతున్న మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి
5/9
మెట్రో విస్తరణ పనులను ప్రారంభించిన అనంతరం అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌ మెట్రో విస్తరణ పనులను ప్రారంభించిన అనంతరం అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌
6/9
మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
7/9
సభలో అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్‌ సభలో అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్‌
8/9
మంత్రి కేటీఆర్‌తో సీఎం కేసీఆర్‌ మాటామంతీ మంత్రి కేటీఆర్‌తో సీఎం కేసీఆర్‌ మాటామంతీ
9/9
సభకు హాజరైన జన సందోహం సభకు హాజరైన జన సందోహం

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు